తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా..?

114

నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డిన మేయ‌ర్ అజీజ్ స్పీడ్ పెంచారు. మంత్రి నారాయ‌ణ మేయ‌ర్ ను పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పించి రాజ‌కీయాలు చేస్తుండ‌డంతో ముస్లిం వ‌ర్గాల్లో అశాంతిని రేపుతోంది.