కాంట్రాక్టర్లకు మేయర్ వార్నింగ్..

110

కాంట్రాక్టర్ లకు మేయర్ అబ్దుల్ అజీజ్ ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. రోడ్లు పనుల్లో నాణ్యత లేదని అసంతృత్తి వ్యక్తం చేశారు. 34వ డివిజన్ లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. టెండర్లు దక్కించుకుని రోడ్డు పనులు చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదన్నారు. ఆ పనులను రద్దు చేస్తామని హెచ్చరించారు.