పవన్ లో ఉలుకూ పలుకు లేదు

100

పవన్ లో ఉలుకూ పలుకు లేదు
జగన్ ప్రశ్నించడం మర్చిపోయారు..
2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకుండా అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన జగన్ మోదీతో లాలూచీ పడ్డారని, నిజ నిర్థారణ కమిటీ వేసిన పవన్ కల్యాణ్ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారని అన్నారు.