మా నాన్న అభివృద్ధిని గుర్తించారు… సింధూర

54

మంత్రి నారాయ‌ణ నెల్లూరు కోసం చేస్తోన్న అభివృద్ది ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషంగా వున్నార‌ని, ఆ విష‌యాన్ని ప్ర‌జ‌లే త‌మ‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెబుతున్నార‌ని నారాయ‌ణ కుమార్తె సింధూర తెలిపారు. మెక్ల‌యిన్స్ రోడ్డులో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న అనంత‌రం ఆమె మాట్లాడారు. ప్ర‌జ‌లు అభివృద్దికి ఓటు వేస్తార‌ని, మ‌ళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని అన్నారు.