రైతుల ఆందోళన తీర్చండి..

49

అల్లూరు చెరువు ఆయకట్టు రైతులు సాగునీటి విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర. గత ఐఏబీ మీటింగ్ లో ఉన్న నీటిని సద్వినియోగం చేయాలని చెప్పామని గుర్తు చేశారు. వంతులవారీగా నీటిని విడుదల చేసి రైతుల కష్టాలు తీర్చాలన్నారు. అధికారులపై ఒత్తిడి ఉన్నా రైతుల బాధలు దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయాలని సూచించారు.