మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ విడుదల..

193

అక్కినేని అఖిల్ కొత్త సినిమా మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ విడుదలైంది. థమన్ సంగీతాన్నందించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. దేవదాసు మనవడో, మన్మథుడు వారసుడో.. అంటూ సాగే ఈ సాంగ్ ని మీరూ వినండి..