మూలాపేట శివాలయంలో ప్రత్యేక పూజలు

72

కార్తీక సోమవారం సందర్భంగా నెల్లూరు మూలాపేట శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి వారి సేవలో పాల్గొని అనంతరం భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.