నాగబాబు భార్య ఎన్నికల ప్రచారం..

63

జనసేన పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు తరపున ఆయన భార్య పద్మజ ప్రచారం చేస్తున్నారు. నాగబాబుని ఎంపీగా గెలిపించాలని, పవన్ కల్యాణ్ ని సీఎం చేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

D3EpmEVWwAAz-Ep