మన్మథుడు మళ్లీ వస్తున్నాడు..

47

నాగార్జున కొత్త సినిమా మన్మథుడు-2 లాంఛనంగా ప్రారంభమైంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నాగ్ సతీమణి అమల, నాగచైతన్యతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.