నెల్లూరులో జేమ్స్ బాండ్ సినిమా స్టంట్..

223

నెల్లూరులో జేమ్స్ బాండ్ సినిమా స్టంట్..
జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా నెల్లూరులో ఓ కారు స్టంట్ చేసింది. ముత్తుకూరు రోడ్డులో వేగంగా వెళ్తున్న ఓ కారు హరనాథపురం దగ్గర కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వ గట్ల మధ్య ఇరుక్కుపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని అతి కష్టమ్మీద బైటకు తీశారు. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో గాయాలు లేకుండా బైటపడ్డాడు.