చంద్రబాబు కోరికకు దేవుడు తథాస్తు అన్నాడు..

61

చంద్రబాబు కోరికకు దేవుడు తథాస్తు అన్నాడు..
టీడీపీ 25 అసెంబ్లీ సీట్లకే పరిమితం.. – ఎమ్మెల్యే అనిల్..
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ సిటీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇటీవల ఒక ప్రచార సభలో చంద్రబాబు తనకు 25 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కోరుకున్నారని, భగవంతుడు కూడా తధాస్తు అని దీవించారని అన్నారు. వైసీపీకి 120 స్థానాలకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ తన విద్యాసంస్థల లెక్చరర్లతో అనైతిక కార్యక్రమాలు చేయిస్తున్నారని విమర్శించారు.