అవును సమన్వయ లోపం ఉంది..

97

నెల్లూరు నగరం 42వ డివిజన్లో రోడ్ల నిర్మాణం పనులను పర్యవేక్షించారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. రోడ్లు నిర్మించాలనే తొందరలో మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ మధ్య సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు. రోడ్ల నిర్మాణంతో పైపులు పగిలి చాలాచోట్ల మంచినీటి సమస్య ఎదురవుతోందని, ఇకపై సిబ్బంది సమన్వయం లేకుండా పనిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.