జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించిన సీఎం..

150

నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్యాలయంలో కాసేపు కూర్చుని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు సీఎం. ఆఫీస్ ఆవరణలో మొక్కను నాటారు