మీ ఇంటి బిడ్డను నేను..

108

రమ్మంటే వస్తా.. పొమ్మంటే పోతా..
మీ ఇంటి బిడ్డను నేను..
మన ఇంటిబిడ్డ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో.. నేను ఎమ్మెల్యేగా ఉంటే అలానే ఉంటుందని, మీ ఇంటి బిడ్డగా భావించి నన్ను గెలిపించండని ప్రజలను కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆనం విజయ కుమార్ రెడ్డి ఇతర నేతలు ఆయన వెంట రోడ్ షోలో పాల్గొని వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.