ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి..

52

వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయనకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. జై శ్రీధరన్న అంటూ నినాదాలు చేశారు. పూలవర్షం కురిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.