నక్సల్స్ నెల్లూరు సిస్టర్స్..

87

హైదరాబాద్‌లోని వెంకటేశ్వరనగర్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు నక్సల్స్ అంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరంతా నెల్లూరు జిల్లా వాసులే కావడంతో ఒక్కసారిగా జిల్లా పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు.