నీట మునిగిన నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు

56

నెల్లూరులో కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. ఇక రామలింగాపురం, విజయ్ మహల్ గేట్, మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.