బైక్ రేస్ లతో హోరెత్తిన నెల్లూరు రోడ్లు..

93

నూతన సంవత్సరం సందర్భంగా అర్థరాత్రి బైక్ లను నెల్లూరు రోడ్లపై దౌడు తీయించారు కుర్రాళ్లు. రయ్ రయ్ మంటూ రోడ్లపై యమా స్పీడ్ లో బైక్ లు తోలారు. వీఆర్సీ సెంటర్లో రౌండ్లు వేస్తూ న్యూ ఇయర్ అంటూ విషెస్ చెప్పుకున్నారు. పోలీసులు రంగంలోకి రాగానే ఎక్కడికక్కడ కుర్రాళ్లు వెనక్కి తగ్గారు.