సిటీ ఎమ్మెల్యే నివాసంలో నూతన సంవత్సర వేడుకలు..

92

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో ఆయన్ని సత్కరించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు సిటీ ఎమ్మెల్యే. దార్ల వెంకటేశ్వర్లు, స్థానిక వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.