సింహపురిలో నూతన సంవత్సర సంబరం..

95

న్యూఇయర్ వేడుకలు సింహపురిలో అంబరాన్ని అంటాయి. వీఆర్సీ సెంటర్లో యువత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుర్రకారు రోడ్డు మీద హల్ చల్ చేశారు. వీఆర్సీ సెంటర్లోని చర్చిలో అర్థరాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.