యంగ్ టైగ‌ర్ మూవీ టైటిల్ అదుర్స్‌

327

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయింది. ‘అరవింద సమేత‌’ అని టైటిల్ పెట్టారు. ‘వీర రాఘవ’ అనేది ఉప శీర్షిక. టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ ర‌ఫ్ అండ్ ట‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. మే 20న యంగ్ టైగ‌ర్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా ఈ టైటిల్, ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ntr