చవితిరోజు కలిసొచ్చిన మామ-అల్లుడు..

577

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా స్టిల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబునాయుడుగా నటిస్తున్న రానా సింగిల్ స్టిల్ నిన్న రిలీజ్ చేయగా ఈరోజు బాలకృష్ణ, రానా కలసి ఉన్న స్టిల్ ని పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చింది చిత్ర యూనిట్. పోస్టర్‌లో ఎన్టీఆర్‌.. తన అల్లుడు చంద్రబాబుపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు.10094913BRK-NTR