బాబుతో పెట్టుకుంటే మోడీ మాడిపోతారు..

111

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిందని, ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజల్ని దగా చేసిందని మండిపడ్డారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. కేంద్రం మోసాల్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పారు. నెల్లూరులో జరిగిన సీఎం ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని చెప్పారు.