లాటరీ గెలిచారంటూ మీకు ఈమెయిల్స్ వస్తున్నాయా..?

77

ఆన్ లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నా.. మీడియా, పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నా చాలామంది ఇంకా అవగాహనలేక మోసాలబారిన పడుతూనే ఉన్నారు. తాజాగా లాటరీలో డబ్బులొచ్చాయంటూ వచ్చిన ఫేక్ కాల్ కి మోసపోయిన ఓ మహిళ 20లక్షల రూపాయలు పోగొట్టుకుంది.