175సీట్లలో జనసేన పోటీ..

68

2019లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. వామపక్షాలతో తప్ప, అదికార పక్షం, ప్రతిపక్షంతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. 2014లో రాష్ట్ర సుస్థిరతకోసం కొన్ని పార్టీలను సపోర్ట్ చేశామని, ఇప్పుడు సమతుల్యతకోసం మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఎక్కువగా యువత, మహిళలతే అవకాశం కల్పిస్తామన్నారు పవన్.