నాకు ఓకే..

264

అభిమాని కోరికను తప్పకుండా తీరుస్తానని చెప్పింది పాయల్ రాజ్ పుత్.. ‘ఆర్ఎక్స్100’ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈమధ్య తన అభిమానికి ఓ హామీ ఇచ్చింది. బరువు తగ్గిన తర్వాత అభిమాని కోరికను తప్పకుండా తీరుస్తానని చెప్పింది.