అడుగడుగునా పోలీసు తనిఖీలు..

76

నెల్లూరులో అర్థరాత్రి సంబరాలు..
అడుగడుగునా పోలీసు తనిఖీలు..
నెల్లూరు నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా అర్థరాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రీత్ ఎలైజర్ తో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు. పలువురు కుర్రాళ్లు మద్యం మత్తులో వాహనాలు నడపడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు, కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.