అసలు విషయం ఇదీ..!

128

హీరో ప్రభాస్ కి ఇప్పటి వరకూ ఎందుకు పెళ్లి కాలేదు? 39ఏళ్లొచ్చినా డార్లింగ్ ఓ ఇంటివాడు ఎందుకు కాలేదు. దీనికి ఓ ఆసక్తికర సమాధానాన్ని చెప్పుడు దర్శకుడు రాజమౌళి. ఇంతకీ రాజమౌళి చెప్పిన సమాధానమేంటి? ప్రభాస్, అనుష్క
మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఈ స్టోరీలో చూడండి.