డిసెంబర్ 6న ప్రీ క్రిస్మస్ వేడుకలు..

94

ఐక్య సింహపురి క్రిస్మస్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న వీఆర్సీ గ్రౌండ్ లో క్రిస్మస్ ఉత్సవం ఘనంగా జరుగుతుందని తెలిపారు నిర్వాహకులు. ఈ ఉత్సవంలో క్రిస్మస్ నాటకం ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లేట్ ను బిషప్ ప్రకాశం ఆవిష్కరించారు. బ్రదర్ ఎం.బర్నబాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.