6వ తేదీనుంచి నెల్లూరులో భారీ వర్షాలు

89

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల 6వ తేదీనుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రెండు రోజుల ముందుగానే నెల్లూరులో జల్లు పడింది. వాతావరణం ముసురు కమ్ముకుంది. నగరంలో కాసేపు పడ్డ చిరుజల్లుల చిత్రమిది.