నెల్లూరు జిల్లాకు వర్ష సూచన..

99

నెల్లూరు జిల్లాను ఊరించి ఉసురుతీస్తున్న వాతావరణం ఇప్ప్పుడు మళ్ళీ ఆశలు రేపుతొంది. వర్షాలు లేక కరువుకోరల్లో చిక్కిన జిల్లాకు మళ్ళీ తీపికబురు. కోస్తాలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో 4వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయని తెలిపారు. మంగళవారం కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందన్నారు.