తొలగని ముసురు..

91

నెల్లూరులో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. నిన్న ప్రారంభమైన వాన ఈరోజు ఉదయాన్నుంచి ఆగకుండా పడుతూనే ఉంది. దీంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.