సూళ్లూరుపేట ,నాయుడుపేట లో కుంభవృష్టి

1247

వ‌ర్ధా తుఫాన్ ప్ర‌భావంతో నాయుడుపేట, సూళ్ళూరుపేట‌లో కుంభ‌వృష్ఠి. దీంతో జ‌న‌జీవం స్థంభించి పోయింది. వ‌ర్ష‌పునీరుతో వీధుల‌న్ని స‌ముద్రంలా త‌ల‌పిస్తున్నాయి. లోత‌ట్లు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.