ఏసీబీ వలలో రేవూరు వీఆర్వో..

987

అనంతసాగరం మండలం రేవూరు వీఆర్వో సూరిపోగు రమణయ్య ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రేవూరు గ్రామ రైతు కాకూరు మురళీధర్ రెడ్డి నుంచి 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.