హైవేపై కారు ప్రమాదం..

2021

నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేట హైవే టోల్ ప్లాజ్ దగ్గర ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తాపడంది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్ళూరుపేట ప్రభుత్వఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు వైద్యులు.