రోబో చిట్టి ఈజ్ బ్యాక్..

428

వినాయక చవితి సందర్భంగా మోస్ట్ అవెయిటింగ్ మూవీ రోబో 2.0 టీజర్ రిలీజైంది. 545కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. మానవాతీత శక్తిని లొంగదీసుకోవాలంటే చిట్టిని మళ్లీ తీసుకు రావాలని రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఈ సినిమాలో ఉంటుంది. టీజర్ చివర్లో రజనీ మార్క్ టచ్ హైలెట్ గా నిలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపిస్తాడు. అమీజాక్సన్ హీరోయిన్. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్నిచమచాడు. నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.