ప్రభాస్ రికార్డ్ లను వేటాడుతున్న రజినీ..

136

ప్రభాస్ బాహుబలి రికార్డ్ లు చెదిరిపోబోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’ సినిమా బాహుబలి రికార్డ్ లను వేటాడుతోంది. విడుదలకు ముందే ఓ రికార్డ్ ని చెరిపేసింది. విడుదల తర్వాత మరింత హంగామా సృష్టించేందుకు ఈనెల 29న థియేటర్లలోకి వస్తోంది.