మురికి నీటిలో దిగి ఎమ్మెల్యే నిరసన..

67

చాణక్యపురికాలనీ ఉడుములోళ్ళ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జిని ఆనుకుని వుండే మురికినీటిలో దిగి నిరసన తెలిపారు. అధికారులు పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికిది నిదర్శనంగా నిలిచింది. గతంలో ఇక్కడ వున్న బ్రిడ్జిని కూల్చి కొత్తది నిర్మిస్తామని ఇరిగేషన్ అధికారులు అధికారులు మాట ఇచ్చి తప్పడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా నిరసన వ్యక్తం చేశారు.