బేబీ పాటకు జనం జేజేలు..

124

సంగీతంలో ఓనమాలైన సరిగమపదనిస సప్త స్వరాలంటే ఆమెకు తెలియదు.. రాగం, తానం, పల్లవి, శృతి, లయలంటే అవగాహనే లేదు. ఇవన్నీ ఎందుకు కనీసం ఆమెకు అక్షరం ముక్కైనా రాదు. కాని ఆమె పాటతో కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల హృదయాలను కదిలించింది. ఈ మట్టిలో పుట్టిన మాణిక్యం పేరే బేబి.