మహేంద్ర సింగ్ హత్యకు 8లక్షలు సుపారీ..

220

మహేంద్ర సింగ్ హత్యకు 8లక్షలు సుపారీ..
రెండుసార్లు మిస్సయ్యాడు, మూడోసారి హతమయ్యాడు..
నెల్లూరులో జరిగిన మహేంద్ర సింగ్ హత్యకేసులో హంతకులకు 8లక్షలు సుపారీ ముట్టినట్టు చెప్పారు పోలీసులు. హత్యకు సూత్రధారి అయిన విక్రమ్ సింగ్ 8లక్షలను కిరాయి హంతకులకు ముట్టజెప్పాడు. సొంత బాబాయ్ నే చంపమని పురిగొల్పాడు. గతంలో రెండుసార్లు హత్య పథకం ఫెయిల్ అయినా మూడోసారి నెల్లూరులో మహేంద్ర సింగ్ హతమయ్యాడు.