యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..

150

హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్ వరంగల్‌ లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలని నినాదాలు చేస్తూ కామన్‌మెస్‌ విద్యార్థులు క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.