పాపం సునీల్..

114

కమెడియన్ గా ఓ వెలుగు వెలిగినప్పుడు నిర్మాతలు సునీల్ కాల్షీట్లకోసం పడిగాపులు కాసేవారు. హీరోలకు సమానంగా సునీల్ కి డిమాండ్ ఉండేది. కానీ హీరో వేషాలకోసం ఎప్పుడయితే కామెడీ క్యారెక్టర్లను వద్దనుకున్నాడో అప్పుడే ఆయన మార్కెట్ పడిపోయింది. హీరో వేషాలు కూడా తగ్గిపోవడంతో తిరిగి క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న సునీల్ ఇంకా సెట్ కాలేకపోతున్నాడు. మరోవైపు హీరోగా ఓ కథ ఫైనల్ చేశాడు కానీ నిర్మాత దొరకడంలేదు. ఒకప్పుడు నిర్మాతలను తనవెంట తిప్పించుకున్న సునీల్, ఇప్పుడు నిర్మాతల దయకోసం ఎదురు చూస్తున్నాడు.