మీ మరుగుదొడ్డిని అందంగా అలంకరించండి..

95

నెల్లూరులో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ సుందర మరుగుదొడ్లు పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనడానికి మరుగుదొడ్లను అత్యంత సృజనాత్మకమైన రీతిలో అలంకరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ http://bit.ly/2TDh5ju ను సంప్రదించాలని అధికారులు సూచించారు.