విడవలూరులో ఇంటింటికీ టీడీపీ..

251

విడవలూరు మండలం రామచంద్రాపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.