శ్రీవారి ఆలయానికి భూకర్షణం..

92

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూకర్షణం, బీజవాపనం కార్యక్రమాలు నిర్వహించారు. రాజధాని గ్రామం వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలంలో తలపెట్టిన ఈ ఆలయాన్ని ద్రవిడ శిల్ప రీతులతో నిర్మించనున్నారు.