వైకుంఠ ఏకాదశికి రంగనాథుడి దర్శన ఏర్పాట్లు..

89

ఈనెల 18వతేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెల్లూరు రంగనాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ ఈవో కోవూరు జనార్ధన్ రెడ్డి. సుమారు లక్షమంది భక్తులు ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. ఈమేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 4.30 గంటలనుంచి రాత్రి 10.30 వరకు వైకుంఠ ద్వారం ద్వారా రంగనాథుడి దర్శనం కలుగజేస్తామన్నారు.