ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ..

92

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు దక్కించుకున్నాడు. అత్యంత సంపాదనపరులైన సెలబ్రిటీల్లో 72వస్థానం దక్కించుకున్నాడు.