వినయ విధేయ ఫస్ట్ లిరికల్ వీడియో..

237

రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా లిరికల్ వీడియో విడుదలైంది. తందానే, తందానే అంటూ సాగే ఈ పాటను కార్తికేయన్ పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్నిచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.