‘వినయ విధేయ రామ’లో మితిమీరిన హింస..

154

‘వినయ విధేయ రామ’లో మితిమీరిన హింస..
అభిమానులకు బోయ’పోటు’
ఒక మాస్ హీరో- మాస్ డైరెక్టర్… ఈ కాంబినేషన్ లో మూవీ అంటే ఎలా వుంటుందో సగటు సినీ ప్రేక్షకుడు ఊహించుకోగలడు. అలాంటి కాంబినేషన్లో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ. రాంచరణ్-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ, ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం ఎలా వుందో తెలియాలంటే ఒక్కసారి రివ్యూలోకి వెళదాం.