ఉదయగిరిలో గణపతి పూజ..

492

ఉదయగిరి, సెప్టెంబర్-5: నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు మండలంలో వినాయక చవితి పర్వ దినం ఘనంగా జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు స్థానికులు. విఘ్నాలు తొలగించాలని వేడుకున్నారు, మండపాలను అందంగా అలంకరించారు. స్థానిక యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.